(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.315. అధ్యాయః 315
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి భూతసృష్టిప్రకారాదిప్రతిపాదకజనకయాజ్ఞవల్క్యసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-315-0x(6503)(78203)
ధర్మాధర్మవిముక్తం యద్విముక్తం సర్వసంశయాత్।
జన్మమృత్యువిముక్తం చ విముక్తం పుణ్యపాపయోః॥ 12-315-1(78204)
యచ్ఛివం నిత్యమభయం నిత్యమక్షరమవ్యయం।
శుచి నిత్యమనాయాసం తద్భవాన్వక్తుమర్హతి॥ 12-315-2(78205)
భీష్మ ఉవాచ। 12-315-3x(6504)
అత్ర తే వర్తయిష్యామి ఇతిహాసం పురాతనం।
యాజ్ఞవల్క్యస్య సంవాదం జనకస్య చ భారత॥ 12-315-3(78206)
యాజ్ఞవల్క్యమృషిశ్రేష్ఠం దైవరాతిర్మహాయశాః।
పప్రచ్ఛ జనకో రాజా ప్రశ్నం ప్రశ్నవిదాంవరః॥ 12-315-4(78207)
జనక ఉవాచ। 12-315-5x(6505)
కతీంద్రియాణి విప్రర్షే కతి ప్రకృతయః స్మృతాః।
కిమవ్యక్తం పరం బ్రహ్మ తస్మాచ్చ పరతస్తు కిం॥ 12-315-5(78208)
ప్రభవం చాప్యయం చైవ కాలసంఖ్యాం తథైవ చ।
వక్తుమర్హసి విప్రేంద్ర త్వదనుగ్రహకాంక్షిణః॥ 12-315-6(78209)
అజ్ఞానాత్పరిపృచ్ఛామి త్వం హి జ్ఞానమయో నిధిః।
తదహం శ్రోతుమిచ్ఛామి సర్వమేతదసంశయం॥ 12-315-7(78210)
యాజ్ఞవల్క్య ఉవాచ। 12-315-8x(6506)
శ్రూయతామవనీపాల యదేతదనుపృచ్ఛసి।
యోగానాం పరమం జ్ఞానం సాంఖ్యానాం చ విశేషతః॥ 12-315-8(78211)
త తవావిదితం కించిన్మాం తు జిజ్ఞాసతే భవాన్।
పృష్టేన చాపి వక్తవ్యమేష ధర్మః సనాతనః॥ 12-315-9(78212)
అష్టౌ ప్రకృతయః ప్రోక్తా వికారాశ్చాపి షోడశ।
ఆసాం తు సప్త వ్యక్తాని ప్రాహురధ్యాత్మచింతకాః॥ 12-315-10(78213)
అవ్యక్తం చ మహాంశ్చైవ తథాఽహంకార ఏవ చ।
పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమం॥ 12-315-11(78214)
ఏతాః ప్రకృతయస్త్వష్టౌ వికారానపి మే శృణు।
శ్రోత్రం త్వక్చైవ చక్షుశ్చ జిహ్వా ఘ్రాణం చ పంచమం॥ 12-315-12(78215)
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధస్తథైవ చ।
వాక్చ హస్తౌ చ పాదౌ చ పాయుర్మేఢ్రం తథైవ చ॥ 12-315-13(78216)
ఏతే విశేషా రాజేంద్రా మహాభూతేషు పంచసు।
బుద్ధీంద్రియాణ్యథైతాని సవిశేషాణి మైథిల॥ 12-315-14(78217)
మనః షోడశకం ప్రాహురధ్యాత్మగతిచింతకాః।
త్వం చైవాన్యే చ విద్వాంసస్తత్త్వబుద్ధివిశారదాః॥ 12-315-15(78218)
అవ్యక్తాచ్చ మహానాత్మా సముత్పద్యతి పార్థివ।
ప్రథమం సర్గమిత్యేతదాహుః ప్రాధానికం బుధాః॥ 12-315-16(78219)
మహతశ్చాప్యహంకార ఉత్పద్యతి నరాధిప।
ద్వితీయం సర్గమిత్యాహురేతద్బుద్ధ్యాత్మకం స్మృతం॥ 12-315-17(78220)
అహంకారాచ్చ సంభూతం మనో భూతగుణాత్మకం।
తృతీయః సర్గ ఇత్యేష ఆహంకారిక ఉచ్యతే॥ 12-315-18(78221)
మనసస్తు సముద్భూతా మహాభూతా నరాధిప।
చతుర్థం సర్గమిత్యేతన్మానసం చింతనాత్మకం॥ 12-315-19(78222)
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధస్తథైవ చ।
పంచమం సర్గమిత్యాహుర్భౌతికం భూతచింతకాః॥ 12-315-20(78223)
శ్రోత్రం త్వక్చైవ చక్షుశ్చ జిహ్వా ఘ్రాణం చ పంచమం।
సర్గం తు షష్ఠమిత్యాహుర్బహుచింతాత్మకం స్మృతం॥ 12-315-21(78224)
అధః శ్రోత్రేంద్రియగ్రామ ఉత్పద్యది నరాధిప।
సప్తమం సర్గమిత్యాహురేతదైంద్రియకం స్మృతం॥ 12-315-22(78225)
ఊర్ధ్వం స్రోతస్తథా తిర్యగుత్పద్యతి నరాధిప।
అష్టమం సర్గమిత్యాహురేతదార్జవకం స్మృతం॥ 12-315-23(78226)
తిర్యక్స్రోతస్త్వధఃస్రోత ఉత్పద్యతి నరాధిప।
నవమం సర్గమిత్యాహురేతదార్జవకం బుధాః॥ 12-315-24(78227)
ఏతే వై నవ సర్గా హి తత్త్వాని చ నరాధిప।
చతుర్విశతిరుక్తాని యథాశ్రుతినిదర్శనం॥ 12-315-25(78228)
అత ఊర్ధ్వం మహారాజ గుణస్యైతస్య తత్త్వతః।
మహాత్మభిరనుప్రోక్తాం కాలసంఖ్యాం నిబోధ మే॥ ॥ 12-315-26(78229)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచదశాధికత్రిశతతమోఽధ్యాయః॥ 315॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.